6 నెలల్లో 400,000 టూరిస్ట్‌ వీసాలు మంజూరు

- February 26, 2020 , by Maagulf
6 నెలల్లో 400,000 టూరిస్ట్‌ వీసాలు మంజూరు

రియాద్‌: సౌదీ కమిషన్‌ ఫర్‌ టూరిజం అండ్‌ నేషనల్‌ హెరిటేజ్‌ (ఎస్‌సిటిహెచ్‌), 400,000కి పైగా టూరిస్ట్‌ వీసాల్ని గత సెప్టెంబర్‌ నుంచి ఇప్పటిదాకా మంజూరు చేసినట్లు తెలిపింది. కొత్త వీసా రెజివ్‌ు నేపథ్యంలో ఈ వీసాలు జారీ చేయడం జరిగింది. ఎస్‌సిటిహెచ్‌ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్స్‌ ఛైర్మన్‌ అహ్మద్‌ అల్‌ ఖతీబ్‌ ఈ విషయాన్ని రియాద్‌లో జరిగిన తొలి మున్సిపల్‌ ఇన్వెస్టిమెంట్‌ ఫోరంలో వెల్లడించారు. టూరిజం సెక్టార్‌లో ఇన్వెస్టర్లను మరింతగా ఆకట్టుకునేందుకు పలు కార్యక్రమాలు అమలు చేయనున్నట్లు తెలిపారాయన. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com