ఫోర్జరీ: ముగ్గురు ఆసియా వలసదారుల అరెస్ట్
- February 27, 2020
యూ.ఏ.ఈ:ముగ్గురు ఆసియా వలసదారులు డాక్యుమెంట్లను అలాగే ఐడీ కార్డుల్ని ఫోర్జరీ చేస్తున్నట్లు అభియోగాలు ఎదుర్కొంటున్నారు. షార్జా క్రిమినల్ కోర్టు ముందు వీరిని పోలీసులు హాజరు పరిచారు. సిఐడి అధికారులు, తమకు అందించిన సమాచారం మేరకు సోదాలు నిర్వహించగా, నిందితుల బండారం బయటపడింది. అల్ ఘువైర్ సౌక్‌లోని ఓ ఇంట్లో నిందితులు ఈ అక్రమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. మొదటి నిందితడి అరెస్ట్ తర్వాత పోలీసులకు ఈ రాకెట్‌కి సంబంధించి మరింత సమాచారం లభించింది. దాంతో, మరో ఇద్దరు నిందితుల్ని షార్జా ఇండస్ట్రియల్ ఏరియా నుంచి అరెస్ట్ చేయడం జరిగింది. మార్చి 23వ తేదీకి కేసు విచారణ వాయిదా పడింది.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







