వదంతులను నమ్మవద్దు : హైదరాబాద్ సీపీ అంజనీకుమార్
- February 27, 2020
హైదరాబాద్ ప్రశాంతంగా ఉందని, వదంతులను ప్రజలు నమ్మవద్దన్నారు హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫేక్ వీడియోల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎలాంటి సమస్య ఉన్న 100కు ఫోన్ చేయాలని సూచించారు. హైదరాబాద్ పాతబస్తీ చార్మినార్ పరిసర ప్రాంతాల్లో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించిన సీపీ అంజనీ కుమార్, స్థానికుల నుంచి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
తాజా వార్తలు
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- UAE participates in 12th GCC Labour Minister’s Committee meeting in Bahrain
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం







