చైనాలో చిగురిస్తున్న ఆశలు..
- February 27, 2020
బీజింగ్: కొవిడ్-19 వ్యాధిని అదుపు చేయడంలో చైనా క్రమంగా పురోగతి సాధిస్తున్నట్టే కనిపిస్తోంది. సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో.. పేషెంట్ల బాగోగుల కోసం ఎంతగా పరితపిస్తున్నారో అర్థమవుతుంది. చైనాలో ఆన్హూయ్ ప్రావిన్స్లోగ ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కరోనా బాధితులు కోలుకోవడంతో అక్కడి వైద్య సిబ్బంది ఆనందానికి పట్టపగ్గాలేకుండా పోయాయి. ఏకంగా వీధిలోకి వచ్చి వారందరూ గెంతులేస్తూ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ వీడియో వైరల్ అవడంతో నెటిజన్లు అక్కడి డాక్టర్లను పొగడ్తతల్లో ముంచెత్తుతున్నారు.
#HeartwarmingMoments: Two medical workers dance ballet in front of a hospital in E China’s Anhui to celebrate the recovery of six more #COVID19 patients. pic.twitter.com/p27njb7evk
— People's Daily, China (@PDChina) February 25, 2020
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం







