ఎరుపు అత్తారింటికి దారేది సినిమాతో లింకు
- January 22, 2016
ఎరుపు అనే టైటిల్‌తో ఓ సినిమా వస్తోంది. ఏముందిలే.. వంద చిన్న సినిమాల్లో ఇదొకటి అని ఫిక్సయిపోకండి. ఇందులో చాలా మేటర్ ఉంది. అన్నింటికంటే ముఖ్యంగా అత్తారింటికి దారేది సినిమాతో భయంకరమైన లింకు ఉంది. అత్తారింటికి దారేది అనగానే.. రిలీజ్ కి ముందే సగం సినిమా బటయకు వచ్చేసిన ఎపిసోడ్ గుర్తొస్తుంది. ఈ ఎరుపు కథకు మూలం అదే. అత్తారింటికి దారేది పైరసీ ఎలా జరిగింది? జరిగిన తరవాత..వాళ్లు ఎలా దొరికారు.. ఈమధ్యలో సాగిన ఓ లవ్ స్టోరీ. సినిమాల్ని పైరసీ చేసే ముఠా నేపథ్యంలో సాగే సినిమా ఇది. ఆ పైరసీ కూడా అత్తారింటికి దారేదితో ముడి పెట్టారు. టెక్నిక్ బాగానే ఉంది. మరి దాన్ని స్ర్కీన్ పై ఎలా ప్రెజెంట్ చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఆనంద్ రంగా నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి వెంకట్ కృష్ణ దర్శకుడు
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







