బుందేల్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్‌వేకు శంఖుస్థాపన చేసిన మోదీ
- February 29, 2020
ప్రధాని నరేంద్రమోదీ ఉత్తరప్రదేశ్ లో 296 కిలోమీటర్ల పొడవైన బుందేల్ ఖండ్ ఎక్స్‌ప్రెస్‌వే కు శంఖుస్థాపన చేశారు. ఈ ఎక్స్‌ప్రెస్‌వే చిత్రకూట్, బండా, హమీర్ పూర్, జలాన్ కలుపుతూ పోతుంది. 14849కోట్లతో దీనిని నిర్మించనున్నారు. 2018 ఫిబ్రవరిలో కేంద్రప్రభుత్వం ప్రభుత్వం ప్రకటించిన ఉత్తరప్రదేశ్ డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్ నోడల్ కు అనుబందంగా ఉంటుంది. ఇది ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్ వే, యమున ఎక్స్‌ప్రెస్‌వే ద్వారా.. బుందేల్ ఖండ్, ఢిల్లీని కలుపుతోంది. ఇది పూర్తైతే.. పారిశ్రామికంగా ఆ ప్రాంత్రం అభివృద్దికి దోహదపడుతోంది.
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్‌లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్‌లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







