సీఎం జగన్తో రిలయెన్స్ అధినేత ముఖేష్ అంబానీ భేటీ
- February 29, 2020
అమరావతి: ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డితో రిలయెన్స్ అధినేత ముఖేష్ అంబానీ భేటీ అయ్యారు. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుపై సీఎంతో అంబానీ చర్చిస్తున్నారు. జగన్ను కలిసిన వారిలో అంబానీతో పాటు ఆయన కుమారుడు అనంత్, రాజ్యసభ సభ్యుడు పరిమల్ నత్వాని, విజయసాయిరెడ్డి ఉన్నారు. ఇవాళ్టి సీఎం అధికారిక షెడ్యూల్లో ముఖేష్ అపాయింట్మెంట్ లేదు.
తాజా వార్తలు
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!







