కరోనా అలర్ట్: షిప్స్‌లో ఇన్‌స్పెక్షన్స్ కోసం మెడికల్ టీమ్స్
- February 29, 2020
కువైట్: కువైట్ పోర్ట్స్ అథారిటీ, దేశంలోకి వచ్చే షిప్‌లను తనిఖీ చేసేందుకోసం మెడికల్ టీమ్స్ ని ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది. సిబ్బందికీ, అలాగే ప్రయానించేవారికి ఈ వైద్య బృందాలు కరోనా వైరస్ పరీక్షలు నిర్వహిస్తాయి. అథారిటీ అధికార ప్రతినితి నాజర్ అల్ షులైమి మాట్లాడుతూ, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ మార్గదర్శకాల మేరకు మెడికల్ టీమ్స్ విధులు నిర్వహిస్తాయని తెలిపారు. అనుమానితుల్ని క్వారెంటైన్ చేసేందుకు తగిన ఏర్పాట్లు చేస్టున్నట్లు చెప్పారు. రౌండ్ ది క్లాక్ ఈ సేవలు కొనసాగుతాయి. ప్రపంచాన్ని కరోనా వైరస్ వణికిస్తున్న నేపథ్యంలో కువైట్, కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తోంది.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!