మార్చి 6 నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు
- March 01, 2020
హైదరాబాద్:తెలంగాణలో బడ్జెట్ సమావేశాల నోటిఫికేషన్ను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. మార్చి 6 నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మార్చి 6న ఉదయం 11 గంటలకు రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రసంగంతో బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అవుతాయి. ఉభయ సభలను ఉద్దేశించి తొలిసారిగా గవర్నర్ తమిళిసై ప్రసంగించనున్నారు.
తాజా వార్తలు
- భారత్–అమెరికా వాణిజ్య చర్చలపై జైశంకర్ కీలక వ్యాఖ్యలు
- స్థానిక ఎన్నికలు.. జగన్ కీలక నిర్ణయం, అభ్యర్థులకు గ్రీన్ సిగ్నల్!
- అబుధాబిలో నవంబర్ 28 నుంచి మదర్ ఆఫ్ ది నేషన్ ఫెస్టివల్..
- ఘోర పడవ ప్రమాదం..14 మంది మృతి..
- సౌదీ అరేబియాలో విమానాల రద్దు కలకలం.. వారంలో 3,100కు పైగా ఫ్లైట్లు రద్దు..!
- సార్వభౌమత్వ పరిరక్షణలో రాజీ లేదు.. దౌత్య ప్రయత్నాలు కొనసాగిస్తాం..!!
- రియాద్లో హూతీ మిస్సైల్ శకలాలతో నలుగురికి గాయాలు..!!
- క్లినిక్ వైద్యులకు ఫ్లెక్సిబుల్ పని వేళలు లేవు..!
- సౌదీ సూపర్ కప్ మ్యాచ్లు..ప్రయాణికులకు ప్రత్యేక ఏర్పాట్లు..!!
- ఒమన్లో ‘ఇత్కాన్’ డిజిటల్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!







