కాప్జెమినిలో 30 వేల ఉద్యోగాలు..
- March 01, 2020
ముంబై:నిరుద్యోగులకు భారీ శుభవార్త వెలువడింది. ఫ్రెంచ్ టెక్ దిగ్గజం కాప్జెమిని ఈ ఏడాది 30 వేల మంది ఉద్యోగులను నూతనంగా నియమించుకోవాలని నిర్ణయించింది. దీంతో ఇప్పటికే భారతదేశంలో 1.15 లక్షల మందికి పైగా ఉద్యోగులున్న ఈ కంపెనీలో అదనంగా మరో 30,000 మంది ఉద్యోగులు చేరిపోనున్నారు. క్లయింట్ల డిమాండ్ అధికంగా ఉన్న కారణంగా వారిని నియమించుకోవాలని యోచూస్తోంది. ఇందులో ఫ్రెషర్లు మరియు అనుభవజ్ఞులైన నిపుణులు లేదా ల్యాటరల్ ఎంట్రీ లు ఉంటారని కాప్జెమిని ఇండియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ అశ్విన్ యార్డి పిటిఐకి తెలిపారు.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!