అరైవల్, డిపార్చర్స్ కోసం ఫింగర్ ప్రింట్
- March 02, 2020
కువైట్: కువైట్ ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ సోర్సెస్ వెల్లడించిన వివరాల ప్రకారం హ్యాండ్ ప్రింటర్ని నిలుపుదల చేసి, ఆ స్థానంలో ఫింగర్ ప్రింట్‌ని ట్రావెలర్స్ చెకింగ్ కోసం అందుబాటులోకి తెచ్చారు. కరోనా వైరస్‌ని అరికట్టే ప్రక్రియల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ కో-ఆర్డినేషన్‌తో ఈ నిర్ణయం తీసుకున్నామని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. చిన్న పాటి మార్పే తప్ప, ప్రయాణీకుల చెకింగ్ విషయంలో ఏమాత్రం రాజీ వుండదని అధికారులు స్పష్టం చేశారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్‌లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!







