3.6 మిలియన్‌ ఫేస్‌ మాస్క్‌ల్ని ఇంపోర్ట్‌ చేసుకున్న కువైట్‌

- March 03, 2020 , by Maagulf
3.6 మిలియన్‌ ఫేస్‌ మాస్క్‌ల్ని ఇంపోర్ట్‌ చేసుకున్న కువైట్‌

కువైట్:మినిస్ట్రీ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ, 3.6 మిలియన్‌ ఫేస్‌ మాస్క్‌లను ఇంపోర్ట్‌ చేసుకున్నట్లు వెల్లడించింది. కరోనా వైరస్‌ ఎఫెక్ట్‌తో స్థానిక మార్కెట్లలో మాస్క్‌లకు డిమాండ్‌ పెరగడంతో ఈ ఇంపోర్ట్‌ జరిగింది. మినిస్ట్రీ ఆఫ్‌ హెల్త్‌ మరియు మినిస్ట్రీ ఆఫ్‌ డిఫెన్స్‌ సంయుక్తంగా ఈ ఇంపోర్ట్‌ కార్యక్రమాన్ని నిర్వహించాయి. హెల్త్‌ మినిస్ట్రీ, దిగుమతి చేసుకున్న మాస్క్‌లు అంతర్జాతీయ ప్రమాణాల్ని కలిగి వున్నాయా.? లేదా.? అన్నదానిపై పరీక్షలు కూడా నిర్వహించింది.

--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com