మార్చి 8 నుంచి ఇండియా నుంచి వచ్చే ప్రయాణీకులకు PCR తప్పనిసరి
- March 04, 2020
కువైట్:డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్, ఇండియాతోపాటు ఫిలిప్పీన్స్, బంగ్లాదేశ్, ఈజిప్ట్, సిరియా, అజర్‌బైజాన్, టర్కీ, శ్రీలంయ, జార్జియా మరియు లెబనాన్ నుంచి కువైట్‌కి వచ్చే వారికి పిసిఆర్ మెడికల్ సర్టిఫికెట్ తప్పనిసరి అని ఆదేశాలు జారీ చేసింది. కరోనా వైరస్ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు అధికారులు. ఆయా దేశాల్లోని కువైట్ ఎంబసీ అప్రూవ్ చేసిన హెల్త్ సెంటర్స్ నుంచి పిసిఆర్ సర్టిఫికెట్లను పొందాల్సి వుంటుంది. మార్చి 8 నుంచి ఇది అందుబాటులోకి వస్తుంది. పిసిఆర్ సర్టిఫికెట్ లేని ప్రయాణీకులకు కువైట్‌లోకి ప్రవేశం వుండదని అధికారులు స్పష్టం చేశారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..