కరోనా వైరస్‌: యూఏఈపై ట్రావెల్‌ రిస్ట్రిక్షన్స్‌ లేవు

- March 05, 2020 , by Maagulf
కరోనా వైరస్‌: యూఏఈపై ట్రావెల్‌ రిస్ట్రిక్షన్స్‌ లేవు

యూఏఈలో ఇండియన్‌ కాన్సులేట్‌, ట్రావెల్‌ బ్యాన్‌ పుకార్లపై స్పందించింది. భారతదేశం, యూఏఈపై ఎలాంటి ట్రావెల్‌ రిస్ట్రిక్షన్స్‌ విధించలేదనీ ఈ సందర్భంగా ఇండియన్‌ కాన్సులేట్‌ స్పష్టం చేసింది. కరోనా వైరస్‌ నేపథ్యంలో యూఏఈకి వ్యతిరేకంగా ఎలాంటి ప్రత్యేక ట్రావెల్‌ అడ్వయిజరీ ఇండియా జారీ చేయలేదనీ తెలిపింది. కాగా, పలు ఈవెంట్స్‌ పోస్ట్‌పోన్‌ అయ్యాయనీ, స్కూల్స్‌ మార్చి 8 నుంచి నాలుగు వారాల పాటు సెలవులు ప్రకటించాయని కాన్సులేట్‌ వెల్లడించింది. ఇదిలా వుంటే, కరోనా వైరస్‌ నేపథ్యంలో చైనా, సౌత్‌ కొరియా, ఇటలీ, ఇరాన్‌ మరియు జపాన్‌ దేశాలకు సంబంధించి ట్రావెల్‌ బ్యాన్‌ని ఇండియా విధించింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com