కరోనా ఎఫెక్ట్: హెల్త్ ఈవెంట్స్, యాక్టివిటీస్‌పై మూడు నెలలపాటు నిషేధం
- March 06, 2020
అబుధాబి: డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్, అన్ని హెల్త్ కేర్ ఫెసిలిటీస్కీ హెల్త్ ఈవెంట్స్ మరియు యాక్టివిటీస్ విషయమై స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. మూడు నెలలపాటు ఎలాంటి ఈవెంట్స్, యాక్టివిటీస్ నిర్వహించరాదని ఈ ఆదేశాల్లో పేర్కొన్నారు. కోవిడ్ 19 కరోనా వైరస్ తీవ్రత దృష్ట్యా, ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని అదికారులు పేర్కొన్నారు. ఈ మేరకు డిపార్ట్మెంట్ నుంచి సర్క్యులర్ కూడా జారీ అయ్యింది. ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్ తీవ్రత చాలా ఎక్కువగా వుందని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇప్పటికే ప్రకటించిన విషయం విదితమే.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







