అవేర్నెస్ క్యాంపెయిన్ని ప్రారంభించిన ఐసీఆర్ఎఫ్
- March 06, 2020
బహ్రెయిన్: ఇండియన్ కమ్యూనిటీ రిలీఫ్ ఫండ్ (ఐసిఆర్‌ఎఫ్), లేబరర్స్ కోసం కరోనా వైరస్ విషయమై అవేర్నెస్ క్యాంపెయిన్ని ప్రారంభించింది. 1000 ఫ్లయర్స్ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు కరోనా వైరస్ పట్ల అవగాహన కోసం. పలు లేబర్ క్యాంప్స్ వద్ద పోస్టర్స్‌ని కూడా అతికిస్తున్నారు. కాగా, ఐసీఆర్ఎఫ్, 2000కి పైగా యాంటీ బ్యాక్టీరియల్ సోప్‌లను డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. బహ్రెయిన్‌లో ఇండియన్ ఎంబసీ సెకెండ్ సెక్రెటరీ పికె చౌదరి ఈ కార్యక్రమాన్ని జెంజ్లోని ఓ లేబర్ క్యాంప్ వద్ద ప్రారంభించారు.
--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..