అబుధాబిలో 60 ఎకో ఫ్రెండ్లీ బస్‌లు

- March 06, 2020 , by Maagulf
అబుధాబిలో 60 ఎకో ఫ్రెండ్లీ బస్‌లు

అబుధాబి:అదనపు సీట్లు, సౌకర్యాలతో 60 బస్సులు అబుధాబి స్ట్రీట్స్‌పై హల్‌చల్‌ చేస్తున్నాయి. ఇంటిగ్రేటెడ్‌ సెంటర్‌ ఈ బస్సుల్ని రంగంలోకి దిగింది. మీనా రీజియన్‌లో ఇవి ఫస్ట్‌ యూరో 6 బస్సులుగా చెబుతున్నారు. యూరో 6 అనేది లేటెస్ట్‌ ఎమిషన్‌ స్టాండర్డ్‌ ఫర్‌ కంబషన్‌ ఇంజిన్స్‌తో కూడిన టెక్నాలజీ. పొల్యూషన్‌ ఎమిషన్స్‌ని ఈ సాంకేతిక పరిజ్ఞానం చాలా తక్కువగా చేస్తుంది. కొత్త బస్సుల్లో అదనపు సీటింగ్‌ సౌకర్యంతోపాటు, యూఎస్‌బీ పవర్‌ ఛార్జింగ్‌ పాయింట్లు కూడా కలిగి వున్నాయి. సోలార్‌ పవర్డ్‌ ఇ-పేపర్‌ డిస్‌ప్లేస్‌ ద్వారా బస్‌ ఎరైవల్‌ టైమింగ్స్‌ని కూడా కమ్యూటర్స్‌ తెలుసుకోవచ్చు.

--ప్రదీప్(మాగల్ఫ్ ప్రతినిధి,అబుధాబి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com