హిందుస్తాన్ షిప్‌యార్డ్‌లో ఉద్యోగాలు
- March 10, 2020
హిందుస్తాన్ షిప్‌యార్డులో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా గ్రేడ్ 4 డిజైనర్, జూనియర్ సూపర్‌వైజర్ గ్రేడ్ 3, ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ ఏప్రిల్ 4 2020.
సంస్థ పేరు: హిందుస్తాన్ షిప్‌యార్డ్
పోస్టు పేరు: గ్రేడ్ 4 డిజైనర్, జూనియర్ సూపర్‌వైజర్ గ్రేడ్ 3, ఆఫీస్ అసిస్టెంట్
పోస్టుల సంఖ్య: 51
జాబ్ లొకేషన్: విశాఖపట్నం
దరఖాస్తుకు చివరి తేదీ: 4 ఏప్రిల్ 2020
విద్యార్హతలు: గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10వ తరగతిలో ఉత్తీర్ణత. గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి డిగ్రీ లేదా ఇంజనీరింగ్‌లో డిప్లొమా
వయస్సు: 25 ఏళ్ల నుంచి 30 ఏళ్లు
ఎంపిక ప్రక్రియ: ఆన్‌లైన్ ఆబ్జెక్టివ్ టెస్టు, ప్రాక్టికల్ టెస్టు
అప్లికేషన్ ఫీజు:
ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు: ఫీజు మినహాయింపు
ఇతరులకు: రూ.200/-
ముఖ్యతేదీలు:
ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ: 08-03-2020
దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 07-04-2020
తాజా వార్తలు
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..