చేనేత, ఆప్కోలో ఖాళీ పోస్టులను భర్తీ చేయనున్న కొల్లు రవీంద్ర
- January 23, 2016
రాష్ట్రంలోని అన్ని రెసిడెన్షియల్ స్కూళ్లను జూనియర్ కళాశాలలుగా, హాస్టళ్లను రెసిడెన్షియల్ స్కూళ్లుగా మారుస్తామని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. తిరుపతిలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. తిరుపతిలో బీసీ విద్యార్థుల కోసం స్టడీ సర్కిల్నూ ఏర్పాటు చేస్తామని చెప్పారు. బీసీల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోందన్నారు. అందుకనే వచ్చే ఏడాది నుంచి రూ.6,680 కోట్లతో బీసీ సబ్ప్లాన్ అమలు చేయనున్నట్లు తెలిపారు. నెల రోజుల్లోగా తిరుపతిలో చేనేత బాజరును ప్రారంభిస్తామని మంత్రి ప్రకటించారు. చిత్తూరు జిల్లాలో చేనేత, ఆప్కోలో ఖాళీ పోస్టులను త్వరలో భర్తీ చేస్తామని రవీంద్ర తెలిపారు.
తాజా వార్తలు
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!







