కువైట్‌లో కరోనా నుంచి ఇద్దరికి విముక్తి
- March 14, 2020
కువైట్:మినిస్టర్ ఆఫ్ హెల్త్ షేక్ డాక్టర్ బసెల్ అల్ సబాహ్, ఇద్దరు కరోనా పేషెంట్లు, కరోనా నుంచి విముక్తి పొందినట్లు వెల్లడించారు. దాంతో, కరోనా వ్యాధికి గురై, పూర్తిగా కోలుకున్నవారి సంఖ్య ఏడుకి పెరిగింది కువైట్‌లో. అనాలసిస్ అలాగే లేబరేటరీ ఎక్స్‌రే టెస్ట్‌లు, ఆ రెండు కేసుల్లో వైరస్ నెగెటివ్‌గా తేల్చాయని షేక్ బాసెల్ చెప్పారు. ఆ ఇద్దరినీ రికపరేషన్ వార్డ్‌కి తరలించారు. మరో రెండు రోజులపాటు వారిని అబ్జర్వేషన్లో వుంచుతారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- కువైట్‌లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!