శంషాబాద్ విమానాశ్రయంని సందర్శించిన కమీషనర్ సజ్జనార్
- March 15, 2020
శంషాబాద్:కోవిడ్-19 వ్యాధి, కరోనా వైరస్ వ్యాప్తిపై సోషల్ మీడియాలో అసత్యాలు ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సైబరాబాద్ సీపీ సజ్జనార్ అన్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో స్క్రీనింగ్ పరికరాలను సైబరాబాద్ సీపీ నేడు పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఇతర దేశాల నుంచి వచ్చిన వారికి మాత్రమే కరోనా వైరస్ లక్షణాలు కనిపిస్తున్నాయన్నారు. ఎయిర్‌పోర్టులో విధులు నిర్వహించే వైద్య సిబ్బందికి ప్రత్యేక డ్రెస్, శానిటైజర్ అందుబాటులో ఉంచుతున్నామన్నారు. వైద్య పరీక్షల నిమిత్తం ఎయిర్‌పోర్టులో 200 మంది డాక్టర్లు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.
తాజా వార్తలు
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..