ఒమన్ రెసిడెంట్ కార్డ్ హోల్డర్స్‌పై నో ట్రావెల్ బ్యాన్
- March 17, 2020
మస్కట్: ఒమన్‌లో నివసిస్తున్న వలసదారులు, ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ పర్యటించినా, వారు తిరిగి ఒమన్‌కి వచ్చేందుకు ఎలాంటి ఇబ్బందీ లేదని అధికారిక వర్గాలు వెల్లడించాయి. పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఏవియేషన్ - ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ డైరెక్టర్ సలీం హమెద్ సైద్ అల్ హుసేని మాట్లాడుతూ, సుల్తానేట్ విమానాశ్రయాల ద్వారా నాన్ ఒమనీయుల ప్రయాణంపై బ్యాన్ వున్నప్పటికీ, గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ దేశాలకు చెందిన పౌరులు అలాగే రెసిడెంట్ వీసాలున్న ప్రయాణీకులకు ఎలాంటి సమస్యా వుండదని స్పష్టం చేశారు. ట్రాన్సిట్ ప్రయాణీకులు సైతం ఒమన్ ఎయిర్ పోర్టుల ద్వారా ప్రయాణించేందుకు వీలు కల్పిస్తున్నారు.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్‌లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు