మలేషియా లో ఓపెన్ గ్రాండ్ ప్రి టైటిల్ ను కైవసం చేసుకున్న పివి సింధు
- January 24, 2016
భారత స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు మలేషియా ఓపెన్ గ్రాండ్ ప్రి టైటిల్ ను కైవసం చేసుకుంది. ఆదివారం జరిగిన తుదిపోరులో సింధు 21-15, 21-9 తేడాతో క్రిస్టీ గిల్మౌర్(స్కాట్లాండ్)పై గెలిచి టైటిల్ ను సాధించింది. ఈ టోర్నీలో ఆద్యంత ఆకట్టుకున్న సింధు.. ఫైనల్లో కూడా అదే ఆట తీరును కనబరిచి ట్రోఫీని అందుకుంది. 32 నిమిషాల్లో వరుస సెట్లను గెలిచిన సింధుకు క్రిస్టీ నుంచి పెద్దగా ప్రతిఘటన ఎదురుకాలేదు.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







