రిమోట్ వర్కింగ్ స్టాఫ్‌ని పెంచనున్న మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ
- March 18, 2020
మస్కట్:కరోనా వైరస్ తీవ్రత నేపథ్యంలో 'ఇంటి నుంచి పని' కు మరింతగా ప్రాచుర్యం కల్పించాలనీ, ఈ అంశానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలనీ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అభిప్రాయపడింది.ఉద్యోగి మరియు పెట్టుబడిదారుడు మధ్య ప్రత్యక్ష కమ్యూనికేషన్ ని తగ్గించేందుకోసం 'ఇంటి నుంచి పని' వైపు ఉద్యోగులని మళ్ళిస్తున్నారు. ‘రిమోట్ వర్క్ సిస్టమ్’ గతంలోనే విజయవంతమైందనీ, తాజా పరిణామాల నేపథ్యంలో దీన్ని మరింతగా ప్రాచుర్యంలోకి తీసుకురావాల్సి వుందని మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ పేర్కొంది.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)
ప్రత్యక్ష
తాజా వార్తలు
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..