కువైట్ లో స్కూల్ సెలవులు ఆగస్ట్ 4 వరకు పొడిగింపు
- March 20, 2020
కువైట్: కరోనావైరస్ యొక్క వ్యాప్తిని నియంత్రించడానికి దేశం చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా ఆగస్టు 4 వరకు దేశంలోని పాఠశాలలు మరియు యూనివర్సిటీ ల సెలవులను సస్పెన్షన్ను పొడిగిస్తున్నట్లు కువైట్ ప్రభుత్వ అధికార ప్రతినిధి తారిఖ్ అల్ ముజరం తెలిపారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం