బి అవేర్‌ - కాంటాక్ట్‌ ట్రేసింగ్‌ యాప్‌ ఆవిష్కరణ

- March 21, 2020 , by Maagulf
బి అవేర్‌ - కాంటాక్ట్‌ ట్రేసింగ్‌ యాప్‌ ఆవిష్కరణ

బహ్రెయిన్‌ హెల్త్‌ అథారిటీస్‌, ‘బి అవేర్‌’ పేరుతో కొత్త యాప్‌ని ప్రారంభించారు. కరోనా వైరస్‌ కేసుల్ని పసిగట్టేందుకోసం ఈ యాప్‌ని ప్రత్యేకంగా డివైడ్‌ చేశారు. ఎప్పటికప్పుడు ఈ యాప్‌ ద్వారా కోవిడ్‌19 (కరోనా వైరస్‌)కి సంబంధించిన సమాచారాన్ని తెలుసుకోవచ్చు. యాక్టివ్‌ కేసుల లొకేషన్‌ సహా పలు వివరాలు ఇందులో నిక్షిప్తం చేస్తారు. ఏ ప్రాంతంలో అయినా కరోనా పాజిటివ్‌ వ్యక్తి వుంటే, ఆ సమాచారాన్ని ఆ చుట్టుపక్కల వున్నవారికి తెలిసేలా దీన్ని డిజైన్‌ చేశారు. ఈ యాప్‌ని ఎవరైనా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. లొకేషన్‌ని టర్న్‌ ఆన్‌ చేస్తే అవసరమైన సమాచారారం లభిస్తుంది. ఒకవేళ లొకేషన్‌ని టర్న్‌ ఆన్‌ చేయకపోయినా, సమాచారం తెలుసుకోవడానికి వీలుంటుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com