ఒమన్‌లో 80కి పైగా ప్రోడక్ట్స్‌ని రీ-లాంఛ్ చేసిన జుల్ఫార్
- March 21, 2020గల్ఫ్ ఫార్మాష్యూటికల్ ఇండస్ట్రీస్ పిఎస్సి ( జుల్ఫార్ ), ఒమన్‌లో మళ్ళీ తమ ప్రోడక్ట్స్ అందుబాటులో వుంటాయని ప్రకటించింది. మిడిల్ ఈస్ట్‌లో అతి పెద్ద ఫార్మాష్యూటికల్ మాన్యుఫ్యాక్చరర్‌గా జుల్ఫార్ తన ఉనికిని చాటుకుంటోన్న విషయం విదితమే. జుల్ఫార్ హెల్త్ కౌన్సిల్ (జిహెచ్సి) తనిఖీల అనంతరం జుల్ఫార్ తమ ప్రోడక్ట్స్‌ని రీ-లాంఛ్ చేసింది ఒమన్‌లో. జుల్ఫార్ బోర్డ్ ఛైర్మన్ షేక్ సాకెర్ హుమైద్ అల్ కాసిమి మాట్లాడుతూ, 80కి పైగా రిజిస్టర్డ్ ప్రోడక్ట్స్‌ని ఒమన్‌లో రీ-లాంఛ్ చసినట్లు చెప్పారు. జిహెచ్సి ఇచ్చిన గైడెన్స్ పట్ల కృతజ్ఞతలు తెలిపారు.
తాజా వార్తలు
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్‌లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్‌లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!







