కువైట్ చేరుకున్న మెడికల్ సప్లయ్స్, ఎక్విప్‌మెంట్
- March 21, 2020
కువైట్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్‌కి మెడికల్ ఎక్విప్‌మెంట్ అలగే సప్లయ్స్‌ని చేరాయి. కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునే క్రమంలో ఈ సామాగ్రి ఎంతో ఉపయోగపడుతుంది. మినిస్ట్రీ, అవసరమైన మెడికల్ సప్లయ్స్‌ని ఎక్విప్‌మెంట్‌ని ఇప్పటికే పూర్తిస్థాయిలో సమకూర్చుకుంది. ఎలాంటి పరిస్థితుల్ని అయినా ఎదుర్కోవడానికి కువైట్ సిద్ధంగా వుందని మినిస్ట్రీ అసిస్టెంట్ అండర్ సెక్రెటరీ ఫర్ మెడికల్ సప్లయ్స్ అబ్దుల్లా అల్ బాదెర్ పేర్కొన్నారు. చైనా నుంచి ప్రత్యేక విమానం ద్వారా ఈ మెడికల్ సప్లయ్స్ వచ్చాయి. కరోనా వైరస్‌ని ఎదుర్కొనేందుకు లాంగ్‌టెర్మ్ ప్లాన్స్ సిద్ధం చేసినట్లు అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..