బి అవేర్ - కాంటాక్ట్ ట్రేసింగ్ యాప్ ఆవిష్కరణ
- March 21, 2020
బహ్రెయిన్ హెల్త్ అథారిటీస్, ‘బి అవేర్’ పేరుతో కొత్త యాప్‌ని ప్రారంభించారు. కరోనా వైరస్ కేసుల్ని పసిగట్టేందుకోసం ఈ యాప్‌ని ప్రత్యేకంగా డివైడ్ చేశారు. ఎప్పటికప్పుడు ఈ యాప్ ద్వారా కోవిడ్19 (కరోనా వైరస్)కి సంబంధించిన సమాచారాన్ని తెలుసుకోవచ్చు. యాక్టివ్ కేసుల లొకేషన్ సహా పలు వివరాలు ఇందులో నిక్షిప్తం చేస్తారు. ఏ ప్రాంతంలో అయినా కరోనా పాజిటివ్ వ్యక్తి వుంటే, ఆ సమాచారాన్ని ఆ చుట్టుపక్కల వున్నవారికి తెలిసేలా దీన్ని డిజైన్ చేశారు. ఈ యాప్‌ని ఎవరైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు. లొకేషన్ని టర్న్ ఆన్ చేస్తే అవసరమైన సమాచారారం లభిస్తుంది. ఒకవేళ లొకేషన్ని టర్న్ ఆన్ చేయకపోయినా, సమాచారం తెలుసుకోవడానికి వీలుంటుంది.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్‌లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?