కేసీఆర్‌ బహిరంగ సభకు కేంద్ర రక్షణ శాఖ గ్రీన్‌ సిగ్నల్‌..

- January 25, 2016 , by Maagulf
కేసీఆర్‌ బహిరంగ సభకు కేంద్ర రక్షణ శాఖ గ్రీన్‌ సిగ్నల్‌..

సికింద్రాబాద్‌లోని పరేడ్‌గ్రౌండ్స్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ బహిరంగ సభకు కేంద్ర రక్షణ శాఖ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. గ్రేటర్‌ ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 30న నిర్వహించాల్సిన ఈ సభకు అనుమతి లభించింది. దీంతో 29న సభ ఏర్పాట్లను చేయనున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com