స్టెరిలైజర్స్ క్వాలిటీపై సౌదీ ఫుడ్ అండ్ డ్రగ్స్ అథారిటీ పర్యవేక్షణ
- March 31, 2020రియాద్: కరోనా వైరస్ తీవ్రత నేపథ్యంలో, సౌదీ ఫుడ్ అండ్ డ్రగ్స్ అథారిటీ (ఎస్ఎఫ్డిఎ) పలు శానిటైజర్స్‌పై పరీక్షలు నిర్వహించింది. క్వాలిటీ టెస్ట్‌ల నేపథ్యంలో కొన్ని శానిటైజర్స్ నిబంధనలకు లోబడి లేవని తేలింది. వీటికి సంబంధించి వివరాల్ని వెల్లడించారు. ఆయా లేబరేటరీలు తయారు చేస్తోన్న శానిటైజర్స్‌లో క్వాలిటీ లేదని తేల్చారు. ఆ వివరాలన్నిటినీ వెబ్సైట్లో పొందుపర్చారు. ఎట్టి పరిస్థితుల్లోనూ నిబంధనలకు లోబడి శానిటైజర్స్ తయారు చేయాలని అధికారులు స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్‌కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి