నెలవారీ వర్క్ ఫీజుని రద్దు చేసిన LMRA
- April 03, 2020
బహ్రెయిన్:ఫస్ట్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్, డిప్యూటీ సుప్రీమ్ కమాండర్, క్రౌన్ ప్రిన్స్ సల్మాన్ బిన్ హమాద్ అల్ ఖలీఫా సూచనల మేరకు లేబర్ మార్కెట్ రెగ్యులేటరీ అథారిటీ (LMRA), నెలవారీ వర్క్ ఫీజు అలాగే వర్క్ పర్మిట్స్ జారీ ఫీజు, రెన్యువల్ ఫీజుని మూడు నెలల పాటు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 1 నుంచి ఇది అమల్లోకి వస్తుంది. కరోనా వైరస్ నేపథ్యంలో తలెత్తిన ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. కరోనా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు తీసుకునే చర్యలకు పూర్తి మద్దతు వుంటుందని LMRA వెల్లడించింది.
--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!