కరోనా ఎఫెక్ట్:సుప్రీం కమిటీ నిబంధనలు అతిక్రమించిన షాపు మూసివేత
- April 04, 2020
మస్కట్:కరోనా వైరస్ నేపథ్యంలో సుప్రీం కమిటీ జారీ చేసిన నిబంధనలను పాటించని ఓ షాపును మస్కట్ మున్సిపాలిటీ అధికారులు మూసివేయించారు. బౌషర్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మూసివేసిన షాపులో మొబైల్ ఫోన్లు, కంప్యూటర్ విడి భాగాలు అమ్ముతున్నట్లు అధికారులు తెలిపారు. కరోనా వైరస్ కు సంబంధించి అపోహలకు తావిచ్చేలా ప్రవర్తించిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తూ సుప్రీం కమిటీ కొన్ని నిబంధనలను సూచించిన విషయం తెలిసిందే. అయితే..షాపు నిర్వాహకులు కమిటీ నిబంధనలు పాటించకపోవటం వల్లే రాయల్ ఒమన్ పోలీసుల సహకారంతో చర్యలు తీసుకున్నట్లు మున్సిపాలిటీ అధికారులు చెబుతున్నారు.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,మస్కట్)
తాజా వార్తలు
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!