ఢిల్లీ:దీపం వెలిగించి సంఘీభావం తెలిపిన మోదీ

- April 05, 2020 , by Maagulf
ఢిల్లీ:దీపం వెలిగించి సంఘీభావం తెలిపిన మోదీ

ఢిల్లీ: కరోనా మహమ్మారిపై జరుగుతున్న పోరాటానికి సంఘీభావం తెలుపుతూ ఆదివారం రాత్రి 9 గంటల నుంచి 9 నిమిషాల పాటు ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి దంపతులు, ఉపరాష్ట్రపతి దంపతులు దీపాలు వెలిగించారు. దేశ ప్రజలంతా తమ ఇళ్ల ముంగిట, బాల్కనీల్లో దీపాలు వెలిగించి సంఘీభావం ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మాతృమూర్తి హీరాబెన్‌, కేంద్ర మంత్రులు, అన్ని రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్యమంత్రులు, ప్రజాప్రతినిధులు, పలు రంగాల ప్రముఖులు, సెలబ్రిటీలు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com