భారత్‌లో 4000 దాటిన కరోనా కేసుల సంఖ్య
- April 06, 2020
ఢిల్లీ: ప్రాణాంతక మహమ్మారి కోవిడ్-19 భారత్‌లో గంట గంటకూ తీవ్ర రూపం దాల్చుతోంది. గత 12 గంటల్లోనే దేశ వ్యాప్తంగా 490 కరోనా కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపి కోవిడ్-19 బారిన పడిన వారి సంఖ్య 4067కు చేరినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఈ మహమ్మారి కారణంగా 109 మంది ప్రాణాలు కోల్పోయినట్టు తెలిపింది. ప్రస్తుతం 292 మంది ఈ వ్యాధి నుంచి కోలుకోగా... మరో 3666 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 690 కరోనా కేసులతో మహారాష్ట్రా తొలిస్థానంలో ఉండగా, తమిళనాడు- 571, ఢిల్లీ- 503 కేసులతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
తాజా వార్తలు
- యూఏఈ–కువైట్ సహకారంపై కీలక చర్చలు
- అక్టోబర్ 25 నుంచి ఢిల్లీకి ఎమిరేట్స్ ఏ380 సర్వీసులు
- TCS కు భారీ లాభం
- దుబాయ్‌లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్‌లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్‌కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్
- క్షిపణి డెబ్రిస్ ఫోటోలు తీయొద్దు.. షేర్ చేయొద్దు: కువైట్ వార్న్
- బహ్రెయిన్ 'మాన్' కార్యక్రమానికి రెండు అరబ్ అవార్డులు..!!
- చైనా, మలేషియా బ్యాటరీలపై యాంటీ-డంపింగ్ సుంకాలు: ఖతార్







