ప్రపంచ వ్యాప్తంగా 12 లక్షల 66వేలు దాటిన కరోనా కేసులు
- April 06, 2020
ప్రపంచ వ్యాప్తంగా కరోనా బారిన పడిన వారి సంఖ్య 12 లక్షల 66వేలు దాటింది. ఆదివారంనాడు ఒక్కరోజే కొత్తగా 65వేలకుపైగా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటి వరకు 69వేల మందికిపైగా బలైపోయారు. నిన్న ఒక్కరోజే 4వేల మందికిపైగా చనిపోయారు.
ఇప్పట్టి వరకు అమెరికాలో 3 లక్షల 34వేలకుపైగా కేసులు నమోదైయ్యాయి. మృతుల సంఖ్య పదివేలకు చేరువలో ఉంది.
ఇటలీలో 15వేల 887 మంది చనిపోయారు. స్పెయిన్‌లో 12వేల 518మంది పౌరులు కరోనాతో చనిపోయారు. బ్రిటన్‌లో కరోనా మరణాలు 5వేలకు చేరువలో ఉన్నాయి. ఫ్రాన్స్ లో 8వేలకు పైగా పౌరులు మృతి చెందారు. జర్మనీలో కరోనాతో 1576మంది చనిపోయారు.
తాజా వార్తలు
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..