ఒమన్‌లోకి కొన్ని గూడ్స్ ప్రవేశంపై తాత్కాలిక అనుమతి
- April 06, 2020
మస్కట్: గవర్నమెంట్ కొన్ని ఫుడ్ ప్రోడక్ట్స్, హెల్త్ ఐటమ్స్ మరియు గూడ్స్‌ని ఒమన్‌లోకి వచ్చేందుకు తాత్కాలిక అనుమతిని మంజూరు చేసింది. మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఈ విషయాన్ని వెల్లడించింది. అరబిక్ లాంగ్వేజ్‌లో వివరాల్ని ప్రింట్ చేయకపోయినా, ఇంగ్లీషు మరో ఆప్షనల్ లాంగ్వేజ్‌లో వివరాల్ని పేర్కొనే ఫుడ్ ప్రోడక్ట్స్, హెల్త్ ఐటమ్స్ అలాగే గూడ్స్ ఈ తాత్కాలిక అనుమతితో దేశంలోకి రానున్నాయి. కాగా, నిబంధనలకు విరుద్ధంగా ఫుడ్ పోడక్ట్స్ని, హెల్త్ మెటీరియల్స్ మరియు గూడ్స్‌ని ఇంపోర్ట్ చేస్తే చట్టపరమైన చర్యలుంటాయి. 1,000 ఒమన్ రియాల్స్ వరకూ జరీమానా విధిస్తారు. ఉల్లంఘనలు మళ్ళీ మళ్ళీ జరిగితే జరీమానా రెట్టింపవుతుంది.
--లెనిన్ కుమార్ (మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)
తాజా వార్తలు
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!