మస్కట్: 599 మంది ఖైదీలకు క్షమాభిక్ష
- April 08, 2020
మస్కట్:ఒమన్ జైళ్లలో ఉన్న 599 మంది ఖైదీలు త్వరలో విడుదల కానున్నారు. ఈ మేరకు 599మందికి క్షమాభిక్ష ప్రసాదిస్తూ మస్కట్ సుల్తాన్ హైతమ్ బిన్ తారీక్ నిర్ణయం తీసుకున్నారు. వీళ్లంతా వివిధ కేసుల్లో దోషులుగా తేలిన తర్వాత శక్ష అనుభవిస్తున్నారు. సుల్తాన్, సుప్రీం కమాండర్ హైతమ్ బిన్ తారీక్ క్షమాభిక్షతో విడుదలవుతున్న 599 మంది ఖైదీల్లో 336 మంది ప్రవాసీయులు కూడా ఉన్నారు.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)
తాజా వార్తలు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పై ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్
- దక్షిణ కొరియా సంస్థతో వ్యూహాత్మక ఒప్పందం
- యూఏఈ–కువైట్ సహకారంపై కీలక చర్చలు
- అక్టోబర్ 25 నుంచి ఢిల్లీకి ఎమిరేట్స్ ఏ380 సర్వీసులు
- TCS కు భారీ లాభం
- దుబాయ్‌లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్‌లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్‌కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్







