కోవిడ్ -19: ప్రైవేటురంగ జీతాల కోసం $570m డాలర్లు ఖర్చు చేయనున్న బహ్రెయిన్
- April 08, 2020
బహ్రెయిన్: కరోనావైరస్ వ్యాప్తి ప్రభావానికి సహాయపడటానికి ఏప్రిల్లో బహ్రెయిన్ ప్రభుత్వం 100,000 ప్రైవేటురంగ కార్మికుల జీతాల కోసం 570 మిలియన్ డాలర్ల ఆర్ధిక సాయం అందించనున్నదని కార్మిక మంత్రిత్వ శాఖ బుధవారం తెలిపింది. బహ్రెయిన్ పౌరులు మరియు వ్యాపారాల కోసం విద్యుత్/నీటి బిల్లులు, ఆస్తులు మరియు పర్యాటక రంగంపై కొన్ని పన్ను మినహాయింపులను కూడా ప్రభుత్వం చెల్లిస్తుందని ఒక ప్రకటనలో తెలిపింది.
తాజా వార్తలు
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!