రియలిస్టిక్ చిత్రం "పలాస 1978" కు డిజిటల్ ప్లాట్ ఫామ్ లో మంచి స్పందన
- April 08, 2020
ఈమద్య కాలంలో కొత్త వారు సరికొత్త కాన్సెప్ట్లతో చేస్తున్న సినిమాలు మంచి విజయాన్ని సాధించాయి. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన పలాస సినిమాపై కూడా మంచి అంచనాల మధ్య విడుదలై సక్సెస్ సాధించింది. కరుణ కుమార్ దర్శకుడిగా పరిచయం అయిన ఈ చిత్రాన్ని ప్రేక్షకులు బాగా ఆదరించారు.
యదార్థ సంఘటనలకు కల్పిత సన్నివేశాలను జత చేసి ఈ సినిమాను తెరకెక్కిన ఈ సినిమాలో దాదాపు కొత్తవారు నటించారు. తాజాగా ఈ సినిమా డిజిటల్ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో లో విడుదలై మరింతమంది ప్రేక్షకులకు చేరువైంది. థియేటర్స్ లో మిస్ అయిన చాలా మంది ప్రేక్షకులు అమెజాన్ లో ఈ సినిమాను వీక్షించి ఫేస్ బుక్, ట్విట్టర్ లో పలాస సినిమా గురించి తమ భావాలను వ్యక్త పరుస్తున్నారు.
రక్షిత్, నక్షత్ర, రఘు కుంచె, తిరువీర్, జనార్థన్, లక్ష్మణ్, శృతి, జగదీష్ తదితరులు నటించిన ఈ చిత్రాన్ని ధ్యాన్ అట్లూరి నిర్మించగా ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ సమర్పించారు.
తాజా వార్తలు
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!







