'మాస్టర్' నుంచి కొత్త పోస్టర్
- April 09, 2020
దర్శకుడు లోకేశ్ కనగరాజ్ విజయ్ 'మాస్టర్' సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. మాస్టర్ ఈరోజే (ఏప్రిల్ 9) ప్రేక్షకుల ముందుకు రావాల్సివుంది. కరోనా ఎఫెక్ట్ తో వాయిదా పడింది. మాస్టర్ కొత్త రిలీజ్ డేట్ ఇంకా ఫిక్స్ కాలేదు. ఇదిలావుంటే ఈ సినిమా నుండి తాజాగా కొత్త పోస్టర్ ను విడుదలచేశారు. ఇందులో విజయ్ తీక్షణంగా ఆలోచిస్తున్నట్టు కనిపిస్తున్నారు.
ఇక ఈ సినిమాలో విజయ్ రెండు విభిన్నమైన గెటప్స్ లో కనిపిస్తాడని చెబుతున్నారు. ఈ రెండు పాత్రల మధ్య వేరియేషన్ ప్రేక్షకులను ఆశ్చర్యాన్ని కలిగిస్తాయని చెబుతున్నారు. ఒక పాత్రలో కాలేజ్ ప్రొఫెసర్ గా, మరో పాత్రలో మాఫియా డాన్ గా విజయ్ కనిపిస్తారట. డాన్ పాత్ర ఈ సినిమాకి హైలైట్ అవుతుందని సమాచారం.
తాజా వార్తలు
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..