కోవిడ్ 19: మూడో టెర్మ్ స్కూల్ ఫీజులో 20 శాతం రాయితీ
- April 09, 2020
యూఏఈ: ఇన్నోవెంచర్స్ ఎడ్యుకేషన్ గ్రూప్, తమ విద్యార్థులకు మూడో టెర్మ్ ఫీజు నుంచి 20 శాతం మినహాయింపు ఇస్తున్నట్లు వెల్లడించింది. కరోనా వైరస్ కారణంగా తలెత్తిన ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో తల్లిదండ్రులకు ఇది పెద్ద ఊరటగా వుంటుందని సదరు ఎడ్యుకేషన్ గ్రూప్ పేర్కొంది. ఏప్రిల్ - జూన్ 2020 పీరియడ్కిగాను ఈ డిస్కౌంట్ వర్తించనుంది. ఇన్నోవెంచర్స్ ఎడ్యుకేషన్ సిఇఓ పూనవ్ు భోజాని మాట్లాడుతూ, ఇప్పటికే చెల్లించిన విద్యార్థులకు మూడో టెర్మ్ ఫీజులో 10 శాతం రిఫండ్ ఇవ్వబడుతుందని చెప్పారు. కాగా, సేలరీ కట్స్, ఉద్యోగాలు కోల్పోవడం వంటి కారణాలతో ఇబ్బందులు పడుతున్నవారికి పర్సనలైజ్డ్ పేమెంట్ ప్లాన్స్‌ని గతంలోనే ఈ గ్రూప్ ప్రకటించింది.
తాజా వార్తలు
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!