క్వారంటైన్ ఉల్లంఘన: వ్యక్తికి జైలు శిక్ష
- April 09, 2020
మనామా: సెల్ఫ్ క్వారంటైన్‌ని ఉల్లంఘించిన ఓ వ్యక్తికి న్యాయస్థానం నెల రోజుల జైలు శిక్ష, 2000 బహ్రెయినీ దినార్స్ జరీమానా విధించింది. లో క్రిమనల్ కోర్ట్ ఈ తీర్పునిచ్చింది. జనరల్ హెల్త్ డైరెక్టరేట్ వెల్లడించిన వివరాల ప్రకారం, నిందితుడు బహ్రెయిన్‌కి వచ్చిన సమయంలో ఆయనకు కరోనా వైరస్ పాజిటివ్‌గా తేలింది. ఆ వ్యక్తి వృత్తి రీత్యా డాక్టర్. 14 రోజులపాటు ఇంటి వద్దనే సెల్ఫ్ క్వారంటైన్లో వుండాలని సూచించారు అధికారులు ఆ డాక్టర్ని. అయితే, క్వారంటైన్ నిబంధనని ఉల్లంఘించి తన క్లినిక్‌కి వెళ్ళి పలువుర్ని ఆయన కలిసినట్లు తేలడంతో, ఆయనపై కేసు నమోదు చేశారు. విచారణలో నిందితుడిపై అభియోగాలు నిరూపించబడ్డాయి.
--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!