కరోనా లాక్డౌన్: ఫుడ్ బాక్స్‌లతో ఉపశమనం
- April 09, 2020
మస్కట్: పబ్లిక్ అథారిటీ ఫర్ కన్స్యుమర్ ప్రొటెక్షన్, ఇంటిగ్రేటెడ్ ఫుడ్ బాక్సుల్ని, 10 ఒమన్ రియాల్స్ కంటే తక్కువ ధరకు అందిస్తోంది. రమదాన్ బాస్కెట్ పేరుతో పిఎసిపి బాక్స్‌ని అందిస్తున్నారు. ఈ బాక్స్‌లో 19 భిన్నమైన ఫుడ్ ఐటమ్స్ ని పొందుపర్చారు. అన్ని షాప్‌లలోనూ 10 ఒమన్ రియాల్స్ కంటే తక్కువ ధరకు ఈ ఫుడ్ బాక్సుల్ని అందుబాటులో వుంచినట్లు పిఎసిపి పేర్కొంది. కరోనా వైరస్ నేపథ్యంలో చాలా కుటుంబాలకు ఈ ఫుడ్ బాక్స్‌లు ఊరటనిస్తాయి.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్‌కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







