కరోనా పై పోరుకు లారెన్స్ రూ.3 కోట్లు విరాళం
- April 09, 2020
ప్రముఖ సినీ నటుడు రాఘవ లారెన్స్ మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి కరోనా మహమ్మారిపై పోరాటం చేసేందుకు తన వంతు సాయంగా రూ.3 కోట్లు విరాళంగా ఇస్తున్నట్లు లారెన్స్ ప్రకటించారు. ఇందులో సింహభాగం తన సొంత ఊరు రోయపురంలో కార్మికులు, రోజువారీ కూలీలకు అండగా నిలిచేందుకు రూ.75 లక్షలు కేటాయిస్తున్నట్లు వెల్లడించారు.
అదేవిధంగా పీఎం కేర్స్ ఫండ్స్ కు రూ.50 లక్షలు, తమిళనాడు సీఎం రిలీఫ్ ఫండ్స్ కు రూ.50 లక్షలు, డ్యాన్సర్స్ యూనియన్ కు రూ.50 లక్షలు, దివ్యాంగుల కోసం రూ.25 లక్షలు విరాళంగా ఇస్తున్నట్లు పేర్కొన్నారు. తాను తీయనున్న కొత్త సినిమాకు వచ్చిన అడ్వాన్స్ నుంచి ఈ విరాళంగా ప్రకటిస్తున్నట్లు తెలిపారు.
ప్రతీ రోజు నమస్తే తెలంగాణ తాజా వార్తలు కథనాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్యాప్ ను సబ్ స్క్రైబ్ చేసుకోగలరు..
తాజా వార్తలు
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..