రెస్క్యూ ఆపరేషన్ విజయవంతం
- April 11, 2020
మస్కట్: దోఫార్ గవర్నరేట్ పరిధిలో ఓ వ్యక్తిని కోస్ట్ గార్డ్ పోలీస్ రక్షించారు. ఈ మేరకు నిర్వహించిన రెస్క్యూ ఆపరేషన్ విజయవంతమైనట్లు రాయల్ ఒమన్ పోలీస్ పేర్కొంది. సదరు వ్యక్తిని ఆసుపత్రికి తరలించడం జరిగిందని రాయల్ ఒమన్ పోలీస్ వెల్లడించింది. కోస్ట్ గార్డ్ పోలీస్‌కి చెందిన మెరైన్ రెస్క్యూ టీమ్ ఈ ఆపరేషన్ని నిర్వహించింది. రేసత్ ఏరియాలో ఓ వ్యక్తి సముద్ర తీరం నుంచి కొట్టుకుపోగా, అతన్ని రెస్క్యూ చేశారు. ప్రాథమిక వైద్య చికిత్స అనంతరం అతన్ని ఆసుపత్రికి పోలీస్ అంబులెన్స్ ద్వారా తరలించారు. సుల్తాన్ కబూస్ ఆసుపత్రిలో అతనికి వైద్య చికిత్స జరుగుతోంది.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)
తాజా వార్తలు
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!