కోవిడ్-19 అలెర్ట్: స్మార్ట్ వాచ్‌లు,ఫిట్‌నెస్ బ్యాండ్‌లు..
- April 12, 2020
ప్రస్తుత పరిస్థితులు మనకి తుమ్ము వచ్చినా, పక్కవారికి దగ్గొచ్చినా కరోనానేమో అని అనుమానించాల్సి వస్తోంది. మరి ఈ అనుమానాల నివృత్తి కోసం జర్మనీ స్మార్ట్ వాచ్‌లను, ఫిట్‌నెస్ బాండ్లను మార్కెట్లోకి తీసుకు వచ్చింది. వీటితో పాటు ఓ యాప్‌ను కూడా అందుబాటులోకి తెచ్చింది. ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని వాచ్‌లకు, బ్యాండ్‌లకు అనుసంధానించుకుంటే వారికి ఒక పోస్ట్ కోడ్ వస్తుంది. దీని ద్వారా శరీర పని తీరు తెలుసుకోవచ్చు. ఒకవేళ కరోనా వైరస్ లక్షణాలుంటే వెంటనే ఆరోగ్య సమాచార కేంద్రానికి మెసేజ్ వెళ్లిపోతుంది. దీని వారు అప్రమత్త సకాలంలో వైద్యం అందించడానికి వీలుగా వుంటుంది.
తాజా వార్తలు
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం