అమెరికాలో ఎన్నారైల కరోనా మృతుల వివరాలు
- April 12, 2020
అమెరికా:ప్రపంచ మహమ్మారి కరోనా వైరస్ విజృంభిస్తోంది. ఇప్పటి వరకు చూస్తే ఈ కేసులు 17.81 వేలకు చేరుకుంది. ఇక మరణాలు 1.08 లక్షలకు చేరుకున్నాయి. ఇక అగ్ర రాజ్యం అమెరికాలో కరోనా దెబ్బకు అందరూ విలవిల్లాడుతున్నారు. అమెరికా లాంటి అగ్రరాజ్యంలో ఇప్పటి వరకు 5.33 లక్షల కేసులు ఉన్నాయి. ఇక ఇప్పటికే అక్కడ మరణాలు 20 వేలు దాటేశాయి. గత మూడు రోజులుగా అక్కడ సగటున 2 వేల మంది మృతి చెందుతున్నారు.
ఇక ఇప్పటి వరకు అక్కడ ఉన్న భారతీయుల్లో 40 మంది చనిపోయినట్టు లెక్కలు చెపుతున్నాయి. వీరిలో కొందరు అక్కడ సెటిల్ అయిన వారు ఉండగా.. మరికొందరు భారతీయులు కూడా ఉన్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







