అల్ ఫుర్జాన్ క్యాంపెయిన్ని ప్రారంభించిన ఎంఎంఇ
- April 13, 2020
కతార్: మినిస్ట్రీ ఆఫ్ మునిసిపాలిటీ అండ్ ఎన్విరాన్మెంట్, అల్ ఫుర్జాన్ క్యాంపెయిన్ని ప్రారంభించింది. రెసిడెన్షియల్ నైబర్హుడ్స్ని ఇన్ఫెక్షన్ రహితంగా మార్చడం, అలాగే పరిశుభ్రంగా వుంచడం ఈ కాంప్రహెన్సివ్ క్యాంపెయిన్ ముఖ్య ఉద్దేశ్యం. అన్ని మునిసిపాలిటీల్లోనూ ఈ కార్యక్రమం చేపడుతున్నారు. మినిస్ట్రీకి చెందిన స్పెషలైజ్డ్ ఏజెన్సీస్ ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు. ఇంటర్నల్ స్ట్రీట్స్, రెసిడెన్షియల్ కాంప్లెక్సులు, మెయిన్ స్ట్రీట్స్కి సమాతరంగా వున్న ప్రాంతాల్లో ఈ క్యాంపెయిన్ని ఉధృతంగా చేపడుతున్నారు. పర్యావరణ రహిత డిస్ఇనెఫెక్టెంట్లను వినియోగిస్తున్నట్లు మినిస్ట్రీ ఆఫ్ మునిసిపాలిటీ అండ్ ఎన్విరాన్మెంట్ - జనరల్ క్లీనింగ్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ ముక్బిల్ మధూర్ అల్ షమ్మారి చెప్పారు.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు