మే 3 వరకు లాక్‌డౌన్ పొడిగింపు--మోదీ
- April 14, 2020
ఢిల్లీ:కరోనాను కట్టడి చేసేందుకు లాక్‌డౌన్‌ను మరో 21 రోజులు అంటే మే 3వ తేదీ వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్న ప్రధానమంత్రి మోదీ భారతదేశ ప్రజలకు సప్తపది అంటూ ఏడు మార్గదర్శకాలు సూచించారు. ఈ సప్తపది మార్గదర్శకాలు ఇవే...
1- వయస్సు పైబడిన పెద్దలను గౌరవించుకోవాలి
2- అత్యవసర విధుల్లో ఉన్న వారిని గౌరవించుకోవాలి
3- పేదలకు, అన్నార్తులకు మరింత సాయం చేద్దాం
4- ఏ ప్రైవేటు సంస్థ కూడా ఉద్యోగులపై వేటు వేయవద్దని సూచించింది.
5- రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవాలి
6- ఆరోగ్య సేతు యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి.. సుక్షితంగా ఉండాలి
7- భౌతిక దూరం పాటిస్తూ కరోనాను కంట్రోల్ చేయాలి
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు